Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాలీబాల్లో పార్వతిపురానికి ప్రథమ స్థానం

Follow Udayam on Google
B Ganga Aug 28, 2026 9:46 AM పార్వతీపురం మన్యంGeneral
వాలీబాల్లో పార్వతిపురానికి ప్రథమ స్థానం - Udayam
2026 మెన్స్ వాలీబాల్ U-23 విభాగంలో పార్వతిపురం జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకుని రూ. లక్ష క్యాష్ ప్రైజ్ సాధించింది. 4×100మీ. రిలే పోటీలలో జిల్లా క్రీడాకారిణులు గోల్డ్ మెడల్ సాధించి రూ.40వేల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. హరీష్ 5 కి.మీ, 800 మీటర్ల విభాగాల్లో తొలి స్థానం, దివ్యవాణి 100 మీటర్ల విభాగంలో ద్వితీయ స్థానం సాధించి ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నారు.

Comments

G
Loading comments...