Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాకర్స్‌తో మంత్రి లక్ష్మణ్ కుమార్ మార్నింగ్ వాక్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 10:49 AM జగిత్యాలGeneral
వాకర్స్‌తో మంత్రి లక్ష్మణ్ కుమార్ మార్నింగ్ వాక్. - Udayam
ధర్మపురి జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం ఉదయం మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వాకర్స్, యువత, ప్రజలను పలకరిస్తూ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ ప్రతిరోజూ వ్యాయామం, మార్నింగ్ వాక్ అలవాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.

Comments

G
Loading comments...