వార్తలకు తిరిగి వెళ్లండి

వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షుడిగా శ్రీ ఐ. గున్నేశ్వరరావు ఎన్నికయ్యారు. 2028 సంవత్సరానికి ఆయన ఈ ప్రతిష్ఠాత్మక బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రజల అభివృద్ధి, నాయకత్వ వికాసం, అవకాశాల కల్పనకు కృషి చేస్తున్న వాకర్స్ ఇంటర్నేషనల్లో ఆయనకు ఈ పదవి దక్కడం పట్ల పలువురు పి.రామరావు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

