Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాజేడు జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి

Follow Udayam on Google
madhu Sep 16, 2026 6:49 PM ములుగుGeneral
వాజేడు జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన నోడల్ అధికారి - Udayam
ములుగు జిల్లా ఇంటర్‌ విద్యాధికారి నాయిని వీరేందర్‌ బుధవారం తనిఖీ చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ, అధ్యాపకుల బోధన రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రభుత్వం అందించిన నోటుపుస్తకాలు, బ్యాగులు, షూస్‌, సాక్స్‌ను విద్యార్థులకు పంపిణీ చేశారు.ప్రభుత్వ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ కె.విజయకుమార్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...