వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం - హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

