Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనం ఢీకొని బాలుడి మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:58 AM హైదరాబాద్General
వాహనం ఢీకొని బాలుడి మృతి - Udayam
హైదరాబాద్‌ ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. వినయ్‌నగర్‌ కాలనీకి చెందిన బాలుడిని వాహనం ఢీకొనడంతో మృతి చెందగా, పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...