వార్తలకు తిరిగి వెళ్లండి

డెంకాడ మండలం పినతాడివాడ రోడ్డులో ఎస్సై సన్యాసి నాయుడు సిబ్బందితో కలిసి ఆదివారం వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులు 10 మందికి ఈ-చలానాలు రూ.1035లు విధించారు. అనంతరం చలానా మొత్తాన్ని వాహనదారుల నుంచి ఫైన్ వసూలు చేసినట్లు ఎస్సై తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

