వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్ వినియోగంతో రోడ్డు ప్రమాదాలను నివారించడంతోపాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని విజయనగరం జిల్లా గుర్ల మండలం SI నారాయణరావు అన్నారు.
బుధవారం గుర్లలో ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ ధరించడం, రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం నిబంధనలు పాటిస్తామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.
Comments
Loading comments...

