Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాల తనిఖీ ముమ్మరం చేసిన పత్తికొండ ఎస్ఐ రామదాసు

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 26, 2026 6:46 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
వాహనాల తనిఖీ ముమ్మరం చేసిన పత్తికొండ ఎస్ఐ రామదాసు - Udayam
పత్తికొండ: పట్టణంలో ఎస్ఐ రామదాసు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, హెల్మెట్‌ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామదాసు తెలిపారు. పట్టణంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...