వార్తలకు తిరిగి వెళ్లండి

వాహనాల కొనుగోలుదారుల మధ్య విక్రయదారుల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తకుండా నిముషాల్లోనే లావాదేవీలు పూర్తి అయిపోయే వెసులుబాటు వచ్చింది.
క్షణాల్లోనే వాహనం కొనుగోలు చేసిన వ్యక్తిపై ఆటో అప్‌లోడ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి అమలులోకి తీసుకువచ్చారు.
Comments
Loading comments...

