Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాగు ఉద్ధృతి.. రాకపోకలు బంద్

Follow Udayam on Google
K. Venkatesh Sep 24, 2026 11:40 AM ఖమ్మంతెలంగాణ
వాగు ఉద్ధృతి.. రాకపోకలు బంద్ - Udayam
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో వర్షాలతో బండి రేవు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది దీంతో నాగులవంచ రైల్వే కాలనీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఏర్పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చింతకాని మండలాలకు చెందిన పది గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందన్నారు. వంతెన నిర్మాణం చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం భట్టిని కోరుతున్నారు

Comments

G
Loading comments...