వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండలo ఊటుపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాడు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులను పూలమాలను శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కమిటీ చైర్మన్ రాధా పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవపదమైందని బావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది అని అన్నారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువులే కె స్థానం తగ్గిందన్నారు.
Comments
Loading comments...

