వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండలం ఊటుకూరు పంచాయతీ జడ్పీహెచ్ హైస్కూల్ స్కూల్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్.నాగరాజు, వైస్ ఛైర్‌పర్సన్‌గా వెంకటలక్ష్మమ్మ ఎన్నికయ్యారు. మంగళవారం నిర్వహించిన ఎన్నికల్లో నూతన కమిటీని ఎంపిక చేశారు.
పాఠశాల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యాభివృద్ధికి నూతన కమిటీ ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని పలువురు ఆకాంక్షించారు. పాఠశాల పురోగతికి కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

