Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊటుకూరు బరిలో ఒకే కుటుంబం హవా

Follow Udayam on Google
Shruthi Nov 17, 2026 8:35 AM కడపGeneral
ఊటుకూరు బరిలో ఒకే కుటుంబం హవా - Udayam
రాజంపేట మండలంలోని ఊటుకూరు పంచాయతీ సర్పంచి పదవికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పోటీ పడటం ఆసక్తికరంగా మారింది. గతంలో కంబయ్యగారి నారాయణ, ఆ తర్వాత ఆయన కుమారుడు సుబ్బనర్సయ్య సర్పంచులుగా పనిచేయగా, తాజాగా ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో సుబ్బనర్సయ్య భార్య సుగుణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

Comments

G
Loading comments...