Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్‌లో మహాగౌరీగా అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 6:04 PM నారాయణపేటGeneral
ఊట్కూర్‌లో మహాగౌరీగా అమ్మవారి దర్శనం - Udayam
ఊట్కూర్‌ భవాని మందిరంలో శ్రీ సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం అమ్మవారిని మహాగౌరీ దేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా విభాగం సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...