Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి రూ.6 లక్షల సాయం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 7:12 PM హైదరాబాద్General
మృతుడి కుటుంబానికి రూ.6 లక్షల సాయం - Udayam
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంలో మృతి చెందిన జగిత్యాల జిల్లా హస్నాబాద్‌కు చెందిన వావిలాల సుదర్శన్‌ గౌడ్‌ కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.6 లక్షల సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధి నుంచి అందించనున్నారు. సుదర్శన్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. భార్య విజ్ఞప్తి మేరకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...