వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ పేర్చి, పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు.
మహిళలు, బహుజనుల కోసం పనిచేస్తున్న తనను ఆశీర్వదించాలని కవిత కోరారు. తమ పార్టీ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తుందని ప్రకటించారు.
Comments
Loading comments...

