వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఢిల్లీలో సుప్రీంకోర్టు వైపు నిర్వహించిన మార్చ్‌లో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి యువత, పౌర సమాజ ప్రతినిధులతో ఆయన నిరసన తెలిపారు.
ఎన్నికల అక్రమాలను అడ్డుకోవాలని, SIR ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే గొంతులను అణచివేయలేరని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Loading comments...

