వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 2027 వరకు ఎల్‌నినో ప్రభావం ఉండొచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. రబీలో వరి, పత్తి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని రైతులకు సూచించారు. రాష్ట్రంలో 20% వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు.
2027 జూలై వరకు తాగునీరు, పశువుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలు, స్వల్పకాలిక పంటలు సాగు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

