Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 7:22 PM జాతీయంGeneral
ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో - Udayam
పంజాబ్‌లోని లూధియానా తూర్పు నియోజకవర్గ ఓటర్ల జాబితాలో ఓటరు ఫొటోకు బదులుగా భగత్ సింగ్ చిత్రం కనిపించింది. కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఈ పొరపాటుపై విమర్శలు చేశారు. గత జాబితా నుంచి ఈ తప్పిదం కొనసాగిందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. SIR ప్రక్రియలో పొరపాటును సరిచేశామని, సరైన ఫొటోతో తుది జాబితాను అక్టోబర్ 12న ప్రచురిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...