వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జీజీహెచ్‌లో బాలింత లలిత గర్భాశయ ముఖద్వారం వద్ద స్టీల్ పరికరం, దూది ఉంచి కుట్లు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రసవం తర్వాత డిశ్చార్జ్ అయిన ఆమె 15 రోజుల పాటు మల,మూత్ర విసర్జనలో ఇబ్బందులతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
తిరిగి ఆసుపత్రికి తీసుకురావడంతో వైద్యులు పరికరం, దూదిని తొలగించారు. ఘటనపై ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేయాలని, మరో ఇద్దరు పీజీ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డీఎంఈ ఆదేశించారు.
Comments
Loading comments...

