వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సందర్భంగా ఏపీ వ్యాప్తంగా 5,261 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు APSRTC JMD శివప్రసాద్ తెలిపారు. వీటిలో అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేశారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు 425 ప్రత్యేక బస్సులు సిద్ధం చేశారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో 3,000 కొత్త బస్సులు సమకూర్చుకోవాలని ప్రణాళిక రూపొందించారు.
Comments
Loading comments...

