Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వోల్వో EX90 ఎలక్ట్రిక్‌ SUV ధర రూ.1.26 కోట్లు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 7:19 PM హైదరాబాద్General
వోల్వో EX90 ఎలక్ట్రిక్‌ SUV ధర రూ.1.26 కోట్లు - Udayam
వోల్వో EX90 ఎలక్ట్రిక్‌ SUVను భారత్‌లో రూ.1.26 కోట్ల ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధరతో విడుదల చేసింది. ఆరు సీట్ల ఈ వాహనంలో 106 kWh బ్యాటరీ ఉండగా, WLTP ప్రమాణాల ప్రకారం 625 కి.మీ. రేంజ్‌ ఇస్తుందని కంపెనీ తెలిపింది. డెలివరీలు 2027 జనవరిలో ప్రారంభం కానున్నాయి. డ్యూయల్‌ మోటార్‌, 456 హెచ్‌పీ పవర్‌, 350 kW ఫాస్ట్‌ ఛార్జింగ్‌ దీని ప్రత్యేకతలు. బీఎండబ్ల్యూ iX, మెర్సిడెస్‌ EQS SUV, కియా EV9తో పోటీ పడనుంది.

Comments

G
Loading comments...