Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై రాంచందర్ రావు ప్రశంసలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 7:29 PM హైదరాబాద్General
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా భారతమాత సేవకు అంకితమయ్యారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశంసించారు. ప్రజలే దేవుళ్లనే భావనతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. దేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మోదీ అసాధారణ ప్రజాసేవ అభినందనీయమని రాంచందర్ రావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...