వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది డర్టీ పిక్చర్’ సీక్వెల్ ‘డర్టీ పిక్చర్ 2’ను తెరకెక్కించనున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ ప్రకటించారు. 2011లో విడుదలైన తొలి భాగం సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందింది. అయితే సీక్వెల్ కూడా ఓ వ్యక్తి జీవిత కథతోనే ఉంటుందని, ఆ వ్యక్తి ఎవరనేది వెల్లడించలేదని ఏక్తా తెలిపారు.
సీక్వెల్‌లో ప్రధాన పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంపై స్పష్టత లేదు.
Comments
Loading comments...

