Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.300 కోట్ల క్లబ్‌లో ‘దృశ్యం 3’

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 2:48 PM జాతీయంవినోదం
రూ.300 కోట్ల క్లబ్‌లో ‘దృశ్యం 3’ - Udayam
అజయ్ దేవగణ్‌ నటించిన ‘దృశ్యం 3: ది కన్‌క్లూజన్‌’ భారత్‌లో రూ.300 కోట్ల నెట్‌ వసూళ్లను దాటి ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. విడుదలైన పదో రోజు ఆదివారం రూ.22.50 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టింది. దీంతో భారత్‌లో మొత్తం నెట్‌ వసూళ్లు రూ.309 కోట్లకు చేరగా.. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్‌ వసూళ్లు రూ.479.80 కోట్లకు పెరిగాయి.

Comments

G
Loading comments...