Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది సోషల్ రికనింగ్‌’కు నిరాశాజనక వసూళ్లు

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 3:04 PM జాతీయంవినోదం
‘ది సోషల్ రికనింగ్‌’కు నిరాశాజనక వసూళ్లు - Udayam
అమెరికా బాక్సాఫీస్‌ వద్ద ‘ది సోషల్ నెట్‌వర్క్‌’ సీక్వెల్‌ ‘ది సోషల్ రికనింగ్‌’ నిరాశపరిచింది. తొలి వారాంతంలో 5.5 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి ఐదో స్థానానికి పరిమితమైంది. జెస్సికా చస్టెయిన్‌ నటించిన హారర్‌ చిత్రం ‘అదర్‌ మమ్మీ’ 27.5 మిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచింది. ‘అదర్‌ మమ్మీ’ నిర్మాణానికి 18 మిలియన్‌ డాలర్లు ఖర్చవగా, ‘ది సోషల్ రికనింగ్‌’ బడ్జెట్‌ 30–42 మిలియన్‌ డాలర్లుగా ఉంది.

Comments

G
Loading comments...