వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు మేధ ‘Mythri In Love’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ‘30 వెడ్స్ 21’, ‘మిడిల్ బెంచ్ రవి’ వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు పొందిన పృథ్వీ వనం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జై జాస్తి, మేధా మేకా జంటగా నటిస్తున్నారు.
ఆధునిక ప్రేమ సంబంధాల్లోని సరదా, భావోద్వేగాలు, కుటుంబ అంశాలతో ఈ రొమాంటిక్ కామెడీ తెరకెక్కనుంది.
Comments
Loading comments...

