Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఊరుకోండ గ్రామపంచాయతీ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్

Follow Udayam on Google
Syed Farooq Aug 15, 2026 7:36 PM మహబూబ్‌నగర్General
ఊరుకోండ గ్రామపంచాయతీ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ - Udayam
ఊరుకొండ గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఊరుకొండ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ మ్యాకల మంజుల చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సత్కారాలు మరియు మిఠాయి పంపిణీ పంచుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు, పాల్గొన్నారు.

Comments

G
Loading comments...