వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండల కేంద్రంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఉత్సవ మండప నిర్మాణ పనులకు అర్చకులు, కమిటీ సభ్యులు కర్ర పూజ, ఘటస్థాపన నిర్వహించి శ్రీకారం చుట్టారు.
గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.
Comments
Loading comments...

