వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండలంలో ప్రభుత్వ భూముల్లోని గుట్టలను అక్రమంగా తవ్వి రాళ్లను విక్రయిస్తున్నారు. కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి సమీపంలో 670 ఎకరాల ప్రభుత్వ భూముల్లోని గుట్టలు ధ్వంసమవుతున్నాయి.
ఊర్కొండ, నర్సంపల్లి సహా పలు గ్రామాల నుంచి దాదాపు 100 ట్రాక్టర్ల ద్వారా రాళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Comments
Loading comments...

