వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ బెంగళూరులో నిష్మ (26) అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సహోద్యోగి సూర్య (26)తో ఐదు నెలలుగా సహజీవనం చేసిన ఆమె, అతడు సెప్టెంబర్ 24న అదృశ్యం కావడంతో మనస్తాపానికి గురైంది.
సూర్య, అతడి తల్లిదండ్రులు, స్నేహితుడు ప్రవీణ్ను నిందిస్తూ వీడియో విడుదల చేసింది. పురుగుల మందు తాగిన నిష్మ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Loading comments...

