Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీతో ఐఐటీల్లో పీజీకి అవకాశం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 7:23 AM జాతీయంGeneral
డిగ్రీతో ఐఐటీల్లో పీజీకి అవకాశం - Udayam
జామ్ పరీక్ష ద్వారా డిగ్రీ విద్యార్థులకు ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు అవకాశం లభిస్తోంది. దేశంలోని 23 ఐఐటీల్లో 89 కోర్సులకు 3 వేల సీట్లు, ఇతర జాతీయ సంస్థల్లో మరో 2,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. జామ్ పరీక్షకు వయసు, కనీస మార్కుల పరిమితి లేదు. ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించే ఈ పరీక్ష మూడు గంటలపాటు ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

Comments

G
Loading comments...