Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిల్‌ఫాయిల్‌పై లాబీయింగ్ ఆరోపణలు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:11 AM అంతర్జాతీయంGeneral
గిల్‌ఫాయిల్‌పై లాబీయింగ్ ఆరోపణలు - Udayam
గిల్‌ఫాయిల్‌ (57)పై గ్రీకు ఇంధన సంస్థ ప్రయోజనాలను ప్రోత్సహించారన్న ఆరోపణలు వెలువడ్డాయి. ఆ సంస్థ లాబీయిస్ట్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాలు ప్రచురించింది. ప్రైవేటు దౌత్య సమావేశాలకు సదరు లాబీయిస్ట్‌ను అనుమతించారన్న ఆరోపణలూ వచ్చాయి. సెప్టెంబర్ చివరి నుంచి గిల్‌ఫాయిల్ వ్యవహారంపై వాల్‌స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురిస్తోంది.

Comments

G
Loading comments...