వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పాలన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
మంగళవారం తాడేపల్లిలో ఉదయం 11 నుంచి రాత్రి 7.30 వరకు పార్టీ నేతలతో చర్చించారు. రిజర్వేషన్లు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల సన్నద్ధతపై ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

