Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలల్లో e-వ్యర్థాలపై అవగాహన

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:12 AM మహబూబ్‌నగర్General
పాఠశాలల్లో e-వ్యర్థాలపై అవగాహన - Udayam
ఈ-వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 3,032 పాఠశాలల్లో 3.43 లక్షల మంది విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా సెలవుల అనంతరం ఈ-వ్యర్థాల సేకరణ చేపట్టనున్నారు. ఈ నెల 28న ప్రత్యేక కార్యక్రమంతో పాటు 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు.

Comments

G
Loading comments...