వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల క్యూ కష్టాలు తగ్గించేందుకు డిజిటల్ ఓపీ నమోదు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ఇ-సుశ్రుత్ పోర్టల్ ద్వారా ఈ సదుపాయం కల్పించారు.
రోగులు అభా లేదా ఆరోగ్యసేతు యాప్తో ఆసుపత్రిలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి టోకెన్ పొందవచ్చు. ఆ నంబర్తో ప్రత్యేక కౌంటర్లో ఓపీ చీటీ తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ రెండు నిమిషాల్లో పూర్తవుతుంది.
Comments
Loading comments...

