Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లో పెరుగుతున్న చోరీలు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:09 AM మహబూబ్‌నగర్General
మహబూబ్‌నగర్‌లో పెరుగుతున్న చోరీలు - Udayam
మహబూబ్‌నగర్‌లో చోరీలు పెరుగుతున్నాయి. బాలాజీనగర్‌లో హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో దొంగలు రెండు తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.70 వేల నగదు అపహరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. జిల్లాలోని 17 పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీ కేసులు నమోదవుతున్నాయి. నగరంలోని రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటనలు అధికంగా ఉన్నాయి. వీధిదీపాలు, సీసీ కెమెరాల కొరత దొంగలకు అనుకూలంగా మారుతోంది.

Comments

G
Loading comments...