Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎఫ్‌ ఓవర్‌ల్యాప్‌తో క్లెయిమ్‌ తిరస్కరణ కాదు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 8:03 AM జాతీయంGeneral
పీఎఫ్‌ ఓవర్‌ల్యాప్‌తో క్లెయిమ్‌ తిరస్కరణ కాదు - Udayam
పీఎఫ్‌ ఖాతాలో సర్వీస్‌ ఓవర్‌ల్యాప్‌ ఉన్నంత మాత్రాన బదిలీ క్లెయిమ్‌ తిరస్కరణకు గురికాదని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఉద్యోగం మారినప్పుడు పాత సంస్థ ఉద్యోగ విరమణ తేదీని తప్పుగా నమోదు చేస్తే ఈ సమస్య తలెత్తుతుంది. పాత ఖాతాలోని సొమ్ము బదిలీ కాకపోతే మొత్తం నిల్వ వినియోగంలో ఇబ్బందులు రావచ్చు. క్లెయిమ్‌ పరిస్థితిని బట్టి ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంటుంది.

Comments

G
Loading comments...