Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసులకు సమాచారం ఇచ్చి ఊరు వెళ్లాళి

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 10:40 AM ఆసిఫాబాద్General
పోలీసులకు సమాచారం ఇచ్చి ఊరు వెళ్లాళి  - Udayam
దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు ముందుగా వాంకిడి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై మహేందర్‌ సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజులు వెళ్లడం వల్ల చోరీలు జరిగే ప్రమాదం ఉందన్నారు. సమాచారం అందించిన ఇళ్ల వద్ద ప్రత్యేక పెట్రోలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. నగదు, బంగారం ఇంట్లో ఉంచవద్దని, అనుమానితులు కనిపిస్తే డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...