Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే రామ్‌ మనోహర్‌ లోహియా వర్ధంతి

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:47 AM జాతీయంGeneral
నేడే రామ్‌ మనోహర్‌ లోహియా వర్ధంతి  - Udayam
స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్‌ మనోహర్‌ లోహియా 1967 అక్టోబరు 12న కన్నుమూశారు. 1910 మార్చి 23న జన్మించిన ఆయన బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు సామాజిక సమానత్వం కోసం కృషి చేశారు. లోహియా భారత రాజకీయాల్లో సోషలిస్టు భావజాల వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రజాస్వామ్య భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు.

Comments

G
Loading comments...