Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

HALలో 150 ఉద్యోగాలు.. 17 వరకు ఛాన్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:44 AM జాతీయంGeneral
HALలో 150 ఉద్యోగాలు.. 17 వరకు ఛాన్స్‌ - Udayam
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెకానికల్‌ విభాగంలో అత్యధికంగా 78, ఎలక్ట్రికల్‌లో 25, ఎలక్ట్రానిక్స్‌లో 21 పోస్టులున్నాయి. సంబంధిత ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉన్నవారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.500 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఉంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...