వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు మండలంలోని ఉత్తరకంచి గ్రామాన్ని రాష్ట్రంలోనే తొలి 100 శాతం సోలార్ విద్యుత్, బయోగ్యాస్ వినియోగంతో 'నెట్ జీరో మోడల్ విలేజ్'గా అభివృద్ధి చేయాలని రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ పిలుపునిచ్చారు.
ఈ మేరకు గురువారం కొప్పవరం కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి, కార్యాచరణపై చర్చించారు.
Comments
Loading comments...

