వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రను కరువు ప్రాంతంగా ప్రకటించాలని CPI విజయనగరం జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న , రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సోమవారం బొబ్బిలి MRO కార్యాలయం వద్ద నిరసన తెలిపి RI రాంకుమార్‌కు వినతిపత్రం అందజేసారు. అనంతరం మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో పంటలు పండే పరిస్థితి లేదని, ఈ సందర్భంగా కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

