వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నా రాజకీయ జీవితం ఉత్తరాంధ్రతో ముడిపడి ఉందని త్వరలో పెట్టబోయే రాజకీయ పార్టీ ద్వారా అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర సర్వతో ముఖాభివృద్ధికి గట్టిగా పాటుపడతానని
రాజ్యసభ మాజీ సభ్యుడు వైసీపీ మాజీ సీనియర్ నాయకుడు వేణుంబాకం విజయ సాయి రెడ్డి ఉద్వేగంగా పేర్కొన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాను విశాఖలోనే నివాసం ఉంటున్నానని, నా హృదయంలో విశాఖ ఉందన్నారు.
Comments
Loading comments...

