వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న శ్రీను టీడీపీలో చేరతారని 8 నెలల కిందటే ఊహించానని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఊరుకున్నానని చెప్పారు. అందుకే తన కూతురు అనూషను తెరపైకి తెచ్చానన్నారు.
ఇకపై తాను, అనూష చీపురుపల్లిలోనే ఉంటామని కార్యకర్తలతో చెప్పారు. చిన్న శ్రీనును తామే టీడీపీలోకి పంపామని, తర్వాత తామూ వెళ్తామని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అనూష స్పష్టం చేశారు.
Comments
Loading comments...

