వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా 83,424 ఎకరాల్లో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు బ్లూప్రింట్ సిద్ధమైంది. ఎడ్యుకేషన్ హబ్‌లో ఎస్‌ఆర్‌ఎమ్, వీఐటీ, అమృత, బిట్స్, ఎన్ఐడీ క్యాంపస్‌లు.. ఫైనాన్స్ హబ్‌లో ఆర్‌బీఐ, ఎస్‌బీఐ, క్వాంటమ్ వ్యాలీ కొలువు దీరనున్నాయి.
వీటికి తోడు ఎల్వీ ప్రసాద్, బసవతారకం ఆస్పత్రులు, ప్రభుత్వ భవనాలు, హోటళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
Comments
Loading comments...

