వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై హెచ్ఎం చల్లా శ్రీనివాస్ అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సమాచారం అందడంతో డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహారెడ్డి పాఠశాలకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ధర్మపురి ఎస్ఐ సదాకర్ తెలిపారు.
Comments
Loading comments...

