వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో నెలకొన్న తీవ్ర అనావృష్టి, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
వర్షాలు సకాలంలో కురవక పంటలు దెబ్బతిన్నాయని, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
Comments
Loading comments...

