Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 11, 2026 12:43 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో హిందూపురం ASP మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైల్లో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న, ఒరిస్సాకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకొని 100 గ్రాముల గంజాయి 7ప్యాకెట్లను ఒక సూట్ కేస్ ను స్వాధీనం చేస్తున్నట్లు ASP మహేష్ తెలిపారు...

Comments

G
Loading comments...